తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆమె నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం: సీపీ అంజనీ కుమార్​ - shikha chowdary

ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరామ్​ హత్యకేసు తెలంగాణకు బదిలీ అయ్యింది. సీపీ అంజనీ కుమార్​ దర్యాప్తు అధికారిగా బంజారాహిల్స్​ ఏసీపీని నియమించారు. జయరామ్​ సతీమణి పద్మశ్రీ పోలీసులపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని సీపీ అన్నారు.

అంజనీకుమార్

By

Published : Feb 8, 2019, 12:50 AM IST

ఆమె నమ్మకాన్ని నిలబెడతాం
ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్​ హత్యకేసును ఏపీ పోలీసులు తెలంగాణకు బదిలీ చేశారని హైదరాబాద్​ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. బంజారాహిల్స్​ ఏసీపీ కేఎస్​ రావును దర్యాప్తు అధికారిగా నియమించామన్నారు. జయరాం సతీమణి పద్మశ్రీ ఫిర్యాదులోని అంశాలను జోడించి దర్యాప్తు ముమ్మరం చేస్తామని వెల్లడించారు. ఆమె హైదరాబాద్ పోలీసులపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details