తెలంగాణ

telangana

ETV Bharat / state

'వేతనాల్లేక కుటుంబ పోషణ భారమైంది' - guest-lecturers

వేతన బకాయిలు చెల్లించాలంటూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అతిథి ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముందు బైటాయించి నిరసన తెలిపారు.

'వేతనాల్లేక కుటుంబ పోషణ భారమైంది'

By

Published : May 7, 2019, 7:04 PM IST

పది నెలలుగా పెండింగ్​లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అతిథి ఉపాధ్యాయులు ఆందోళన చేశారు. నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గేటు ముందు బెటాయించి నిరసన తెలిపారు. నిరసనకారులను బేగంబజార్ పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీసు స్టేషన్​కు తరలించారు.

'వేతనాల్లేక కుటుంబ పోషణ భారమైంది'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details