1.8 కిలోల బంగారం స్వాధీనం - 1.8 కిలోల బంగారం పట్టివేత
హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా 1.8 కిలోల బంగారం తరలిస్తున్న సుడాన్ దేశస్థురాలిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. బంగారం స్వాధీనం చేసుకున్నారు.
1.8 కిలోల బంగారం పట్టివేత
ఇదీ చదవండిః'సమర భేరి' సాయంత్రమే...