తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రత్యక్ష పన్ను చెల్లింపులు ఆన్​లైన్లోనే... - it reforms

ఆన్​లైన్లో ప్రత్యక్ష పన్నులు చెల్లించే విధానం త్వరలోనే అమల్లోకి రానుంది. - పీయూష్​ గోయల్

2019 budget

By

Published : Feb 1, 2019, 1:51 PM IST

సామాన్యులపై భారం తగ్గించడానికి ప్రత్యక్ష పన్నుల విధానాన్ని సరళీకృతం చేస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్​ గోయల్​ తెలిపారు. తమ హయాంలో పన్ను చెల్లించే వారి సంఖ్య 80 శాతం పెరిగి, 6.58 కోట్లకు చేరిందన్నారు. పన్నుల విభాగంలో త్వరలో ఆన్​లైన్ విధానం అందుబాటులోకి వస్తుందన్నారు. వచ్చే 2 ఏళ్లలో దాదాపు ఐటీ రిటర్నలన్నీ సాంకేతిక వ్యవస్థ ద్వారా చెల్లించే ఏర్పాట్లు చేస్తామని గోయల్ వెల్లడించారు.

2019 budget

ABOUT THE AUTHOR

...view details