సీఎల్సీని తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ... కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ వద్ద ఆందోళన చేపట్టారు. లోపలికి అనుమతించలేదని గేట్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు కాంగ్రెస్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, అద్దంకి దయాకర్, ఇతరులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
అసెంబ్లీ ముందు పొన్నాల ధర్నా, అరెస్టు - addanki dayakar
కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని తెరాసలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ముందు ఆందోళన చేపట్టారు. నేతలను పోలీసులు అరెస్టు చేసి అంబర్ పేట స్టేషన్కు తరలించారు.
అసెంబ్లీ ముందు మాజీమంత్రి పొన్నాల అరెస్టు