హత్య జరిగిన రోజు శిఖాచౌదరి ఎవరి ఇంటికి వెళ్లింది..? జయరాం వాచ్మెన్ ఏం చెప్పాడు..? ఈటీవి భారత్ ప్రత్యేకం
mystery murder
By
Published : Feb 2, 2019, 9:13 PM IST
|
Updated : Feb 2, 2019, 11:31 PM IST
jayaram house watch man
చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే అతని మేనకోడలు శిఖాతోపాటు కొంత మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. హత్య జరిగిన రోజు జయరాం ఇంటికి శిఖాచౌదరి ఎందుకెళ్లింది..? 18 ఏళ్లుగా పనిచేస్తున్న జయరాం వాచ్మెన్ ఏం చెప్పాడు..? ఈటీవీ భారత్ ముఖాముఖి.