భట్టిని సన్మానించిన కాంగ్రెస్ నేతలు.. - REVANTH REDDY
సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ నేతల శుభాకాంక్షలు
భట్టి విక్రమార్క
తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ఎన్నికైన భట్టి విక్రమార్క దంపతులను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఇంట్లో జరిగిన విందులో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.