తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రుల నివాస సముదాయం ఎదుట ఆందోళన - inter

ఇంటర్​ ఫలితాల్లో గందరగోళంపై బీజేవైఎం రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడుతోంది. మంత్రుల నివాస సముదాయం వద్ద నిరసన కార్యక్రమాలు చేపడుతున్న బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బీజేవైఎం ఆందోళన

By

Published : Apr 25, 2019, 11:04 AM IST

బీజేవైఎం ఆందోళన

ఇంటర్​ ఫలితాల వివాదంపై భాజపా అనుబంధ సంఘం బీజేవైఎం కార్యకర్తలు మంత్రుల ఇళ్ల ముట్టడికి ప్రయత్నించగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులకు న్యాయం చేయాలంటూ నినదించారు. మినిస్టర్​​ క్వార్టర్స్​ ముందు బైటాయించి ఆందోళన చేస్తుండగా పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details