హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సిల్క్ అండ్ కాటన్ ఎక్స్‌పో నగరవాసులను ఆకట్టుకుంటోంది. వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత ఉత్పత్తుల ప్రదర్శనను సినీ కథానాయికలు ప్రియా, ట్వింకిల్ అగర్వాల్ ప్రారంభించారు. పలు రకాల వస్త్రాలను ధరిస్తూ ముద్దుగుమ్మలు సందడి చేశారు. చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని నటి ప్రియ అన్నారు.
ఈ ప్రదర్శనకు నగరవాసుల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపిన నిర్వాహకులు మార్చి 5 వరకు కొనసాగుతుందన్నారు.
ఆకట్టుకుంటున్న ఎక్స్‌పో - PRIYA
దేశంలోని వివిధ రాష్ట్రాల చేనేత ఉత్పత్తులు ఒకే వేదికపై కొలువుదీరాయి. వాటిని ప్రదర్శిస్తూ ముద్దుగుమ్మలు సందడి చేశారు.
సిల్క్ అండ్ కాటన్ ఎక్స్‌పో
ఇవీ చూడండి:విధుల్లోకి జూడాలు
Last Updated : Mar 1, 2019, 7:52 AM IST