హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు హోటల్లో అఖిల పక్ష నేతలు భేటీ అయ్యారు. సచివాలయం కూల్చివేత, కొత్త శాసనసభ నిర్మాణంపై వారు చర్చించనున్నారు. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం, భాజపా ఎమ్మెల్సీ రామచంద్రరావు, తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, సీపీఐ నేతలు హాజరయ్యారు. తొలి నుంచి సచివాలయం కూల్చివేతను వ్యతిరేకిస్తున్న...ప్రతిపక్ష పార్టీలు హైకోర్టును కుడా ఆశ్రయించాయి.
అఖిల పక్ష నేతల భేటీ ప్రారంభం - తెలంగాణ అఖిల పక్ష సమావేశం
సచివాలయం కూల్చివేత, నూతన శాసన సభ నిర్మాణంపై చర్చించేందుకు అఖిల పక్ష నేతలు సమావేశమయ్యారు.
అఖిల పక్ష నేతల భేటీ ప్రారంభం