తెలంగాణ

telangana

ETV Bharat / state

తాతయ్యలే నాకు స్ఫూర్తి: ఐఎఫ్​ఎస్​ ర్యాంకర్​ - ifs

ఓటమి నుంచి పాఠం నేర్చుకుంది. అపజయం ఎదురైనా అంతకంటే మంచి అవకాశం తనకోసం ఎదురుచూస్తోందని భావించింది. నిరంతరం శ్రమించింది. చివరకు అనుకుంది సాధించింది. ఇది ఐఎఫ్​ఎస్​ అఖిల భారత స్థాయిలో 41వ ర్యాంక్​ సాధించిన పసుపులేటి మౌనిక కిశోర్​ ప్రయాణం.

ఐఎఫ్​ఎస్​ ర్యాంకర్​ మోనిక

By

Published : Feb 7, 2019, 6:34 AM IST

Updated : Feb 7, 2019, 9:43 AM IST

ఐఎఫ్​ఎస్​ ర్యాంకర్​ మోనికతో ముఖాముఖి
సివిల్స్​లో విఫలమైనా.. ఏపీపీఎస్సీ గ్రూప్​ వన్​లో పరాజయం ఎదురైనా వెనక్కితగ్గలేదు. అనుకున్నది సాధించేంత వరకు ప్రయత్నాన్ని వీడలేదు. చివరకు ఐఎఫ్​ఎస్​లో 41వ ర్యాంక్ సాధించారు పసుపులేటి మౌనిక కిశోర్. మౌనిక స్వస్థలం కర్నూల్​ జిల్లా అయినా హైదరాబాద్​ మధురానగర్​లో స్థిరపడ్డారు. అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణలో తన వంతు బాధ్యత నిర్వహిస్తానంటున్నారు. తాతయ్యలే తనకు స్ఫూర్తి అని చెబుతున్న మౌనికతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.
Last Updated : Feb 7, 2019, 9:43 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details