భద్రాద్రి రాముని అనుబంధ ఆలయమైన యోగానంద నరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ధ్వజారోహణ, దేవతా ఆహ్వానం, భేరీ పూజలు నిర్వహించారు.
నిరాడంబరంగా యోగానంద లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు - bhadradri kothagudem district news
భద్రాద్రి రామాలయ అనుబంధ ఆలయమైన యోగానంద నరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం స్వామి వారి కల్యాణోత్సవం జరగనుంది.
యోగానంద లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
ఈరోజు సాయంత్రం స్వామి వారి వార్షిక కల్యాణోత్సవం నిరాడంబరంగా జరగనుంది. లాక్డౌన్ నేపథ్యంలో ఆలయంలో జరిగే ఈ ఉత్సవాలకు భక్తులెవరినీ అనుమతించడం లేదు.