తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇల్లందుకు ప్రత్యేక గుర్తింపు.. స్వచ్ఛ సర్వేక్షణ్‌ చిత్రాల్లో చోటు - bhadradri kothagudem district news

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ‌-2021లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చోటు సంపాదించుకొంది. పట్టణంలో వీధిలైట్లు, సెంట్రల్‌ లైటింగ్‌తో ప్రత్యేక గుర్తింపు పొందింది.

Swachh Survekshan 2021
ఇల్లందుకు ప్రత్యేక గుర్తింపు.. స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌ చిత్రాల్లో చోటు

By

Published : Feb 21, 2021, 12:33 PM IST

దేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 2021 పుస్తక ముద్రణలో... రాష్ట్రం నుంచి చోటు సంపాదించిన పురపాలికగా ఇల్లందు రికార్డుల్లోకెక్కింది. రంగురంగుల విద్యుత్ బల్బులతో అలంకరించిన ప్రధాన రహదారి వీధిలైట్లు, స్తంభాలకు ఏర్పాటుచేసిన లైటింగ్ అలంకరణతో... స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దేశవ్యాప్తంగా ప్రచురించే చిత్రాలలో చోటు సంపాదించుకుంది. మున్సిపాలిటీ పరిధిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రశంసించారు.

స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌ 2021

ABOUT THE AUTHOR

...view details