భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే హరిప్రియ పాల్గొన్నారు. కొమరారం, రేపల్లెవాడ, మామిడి గుండాల పంచాయతీల పరిధిలో బీటీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మామిడి గుండాలలో ఆ గ్రామ మహిళలతో కలిసి ఎమ్మెల్యే హరిప్రియ బతుకమ్మ ఆడారు.
బీటీ రోడ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే హరిప్రియ శంకుస్థాపన - ఎమ్మెల్యే హరిప్రియ శంకుస్థాపన వార్తలు ఇల్లందు మండలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని పలు గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే హరిప్రియ శంకుస్థాపన చేశారు. రూ.10 కోట్ల 90 లక్షలతో ఈ రహదారుల నిర్మాణం చేపడుతున్నారు. మామిడి గుండాలలోని మహిళలతో కలిసి ఎమ్మెల్యే హరిప్రియ బతుకమ్మ ఆడారు.
![బీటీ రోడ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే హరిప్రియ శంకుస్థాపన బీటీ రోడ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే హరిప్రియ శంకుస్థాపన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9085132-1027-9085132-1602071927450.jpg)
బీటీ రోడ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే హరిప్రియ శంకుస్థాపన
రూ.10 కోట్ల 90 లక్షలతో ఈ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ రాజేందర్, జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల తెరాస నాయకులు హాజరయ్యారు.
ఇదీ చదవండి:ట్రాక్టర్ నడిపిన ఎమ్మెల్యే హరిప్రియ