సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని జీయర్ ట్రస్ట్, వికాస తరంగిణి, శ్రీ కృష్ణ సేవాసమితిల ఆధ్వర్యంలో విశ్వరూప గోపూజ మహోత్సవంను వైభవంగా నిర్వహించారు. అర్చకులు గోమాతలకు ప్రత్యేక పూజలు చేశారు.
సంక్రాంతి పర్వదినాన గోమాతలకు ప్రత్యేక పూజలు - విశ్వరూప గోపూజ
భద్రాచలంలోని పలు ట్రస్ట్‌ల ఆధ్వర్యంలో విశ్వరూప గోపూజ మహోత్సవం వైభవంగా జరిగింది. పూజల్లో పాల్గొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.
Vishwaroopa Gopuja festival held under various trusts in Bhadrachalam
గోవు విశిష్టతను ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్ధేశంతో.. ఆ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సంస్థల నిర్వాహకులు పేర్కొన్నారు. పూజల్లో పాల్గొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.
ఇదీ చదవండి:సంక్రాంతి సంబురం.. ఆలయాల్లో భక్తుల కోలాహలం
Last Updated : Jan 15, 2021, 9:47 PM IST