భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో సంధ్య హారతి ఉత్సవం వైభవంగా జరిగింది. సాయంత్రం లక్ష్మణ సమేత సీతారాములకు జరిగే ఆర్జిత సేవలో స్వామివారికి అర్చకులు మేళతాళాలు మంత్రోచ్ఛారణల నడుమ ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం గజ, అశ్వ, గరుడ, సర్ప, అష్టోత్తర శత హారతులు అందించారు.
భద్రాద్రిలో వైభవంగా సంధ్య హారతి ఉత్సవం - సంధ్య హారతి ఉత్సవం
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో సంధ్య హారతి ఉత్సవం ఘనంగా జరిగింది. స్వామివారికి అర్చకులు మేళతాళాలు మంత్రోచ్ఛారణల నడుమ ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.
భద్రాద్రిలో వైభవంగా సంధ్య హారతి ఉత్సవం