భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొత్తగూడెం ప్రధాన రహదారిపై పోలీసులు సీఆర్పీఎఫ్ తనిఖీలు చేపట్టారు. సాధారణ తనిఖీలు చేస్తుండగా ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.
కొత్తగూడెంలో మావో సానుభూతిపరుల అరెస్ట్ - two Maoist couriers were arrested in kothagudem
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో పోలీసులు నిర్వహించిన సీఆర్పీఎఫ్ తనిఖీల్లో ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరులను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

కొత్తగూడెంలో మావో సానుభూతిపరుల అరెస్ట్
మావోలకు రక్తపరీక్ష నమూనాలు, సిరంజిలు సరఫరా చేసేందుకు వెళ్తుండగా పట్టుబడినట్లు తెలిపారు. మావోయిస్టులకు ప్రజలు ఎలాంటి సహాయ సహకారాలు అందించవద్దని ఏఎస్పీ తెలిపారు.
కొత్తగూడెంలో మావో సానుభూతిపరుల అరెస్ట్