వినూత్న నిరసన... మోకాళ్లపై మెట్లెక్కిన ఆర్టీసీ ఉద్యోగులు - వినూత్న నిరసన... మోకాళ్లపై మెట్లెక్కిన ఆర్టీసీ ఉద్యోగులు
భద్రాచలంలో ఆర్టీసీ ఉద్యోగులు రామమందిరంలో మోకాళ్లపై మెట్లు ఎక్కి వినూత్నంగా నిరసన తెలిపారు.
![వినూత్న నిరసన... మోకాళ్లపై మెట్లెక్కిన ఆర్టీసీ ఉద్యోగులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4719162-314-4719162-1570787008819.jpg)
వినూత్న నిరసన... మోకాళ్లపై మెట్లెక్కిన ఆర్టీసీ ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె ఏడవ రోజు కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులు బ్రిడ్జి సెంటర్ నుంచి అంబేడ్కర్ సెంటర్ మీదుగా రామాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రామాలయం వద్ద మెట్లను మోకాళ్ళతో ఎక్కి ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులకు వినతి పత్రం అందించారు.
వినూత్న నిరసన... మోకాళ్లపై మెట్లెక్కిన ఆర్టీసీ ఉద్యోగులు
TAGGED:
tsrtc_strike