తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇల్లెందులో తెరాస రెబల్​ నేతపై వేటు - ఇల్లందులో తెరాస రెబల్​ నేతపై వేటు

trs-rebel
ఇల్లెందులో తెరాస రెబల్​ నేతపై వేటు

By

Published : Jan 26, 2020, 6:24 PM IST

Updated : Jan 26, 2020, 8:03 PM IST

18:21 January 26

ఇల్లెందులో తెరాస రెబల్​ నేతపై వేటు

ఇల్లెందులో తెరాస రెబల్​ నేతపై వేటు

             భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పురపాలక ఎన్నికలలో తెరాస నాయకులు పలు అక్రమాలకు పాల్పడ్డారని తెరాస తిరుగుబాటు నేత వెంకట్ గౌడ్ ఆరోపించారు. ప్రచారంలో ఇబ్బందులు సృష్టించడమే కాకుండా... నలుగురు గులాబీ పార్టీ అభ్యర్థుల ఓటమి కోసం కుట్రలు చేశారని విమర్శించారు.

           తన సతీమణి మడత రమా వెంకట్ గౌడ్ ఛైర్​పర్సన్ పదవికి అర్హురాలని... పార్టీ అధిష్ఠానం పరిశీలించాలని అన్నారు. కుదరని పక్షంలో ఆమె రాజీనామా చేస్తారని ప్రకటించారు. ఈ ప్రకటనపై తెరాస అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది.  వెంకట్​ గౌడ్​తో పాటు ఆయన వర్గాన్ని  పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు వెల్లడించింది.

ఇవీ చూడండి: మేడారం వచ్చిన భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలి: సీఎం కేసీఆర్

Last Updated : Jan 26, 2020, 8:03 PM IST

ABOUT THE AUTHOR

...view details