నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..
భద్రాద్రిలో నామ ఎన్నికల ప్రచారం - తెరాస ఎన్నికల ప్రచారం
భద్రాద్రి జిల్లాల్లో తెరాస నాయకుల ప్రచారం జోరందుకుంది. 16 ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. భద్రాద్రిలో నామ నాగేశ్వరరావు ప్రచారం నిర్వహించారు. ఎంపీగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల ప్రచారం
ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని నామ నాగేశ్వరరావు అన్నారు. తనను గెలిపించి సీఎంకు బహుమతిగా ఇవ్వాలని ప్రజలను కోరారు.
ఇదీ చదవండి :కన్నడ యువత పెళ్లిళ్లకు 'చెత్త' సమస్య