ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళలు మృతి - today accidents in state
![ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళలు మృతి v](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7462898-56-7462898-1591194832349.jpg)
ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళలు మృతి
18:55 June 03
ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళలు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని రాళ్లపురం వద్ద ట్రాక్టర్ బోల్తా పడి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. చర్ల నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని జీడిపల్లికి నిత్యావసర వస్తువులు తీసుకెళ్తుండగా.. ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి: ఇంట్లోనే ఉన్న బోల్డ్ బ్యూటీ.. అయినా కరోనా!
Last Updated : Jun 3, 2020, 8:06 PM IST