తెలంగాణ

telangana

ETV Bharat / state

బంద్​కు మద్దతునిచ్చిన వ్యాపారస్తులు - The businessmen who supported the bandh in khammam

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అఖిలపక్ష నాయకులు దుకాణాల వద్దకు వెళ్లి బంద్​కు మద్దతు ఇవ్వాలని కోరారు. వ్యాపారస్తులు కూడా మద్దతునిచ్చారు.

బంద్​కు మద్దతునిచ్చిన వ్యాపారస్తులు

By

Published : Oct 14, 2019, 5:10 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతుగా మండలంలోని అఖిలపక్ష నాయకులు ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని దుకాణాల వద్దకు వెళ్లి బంద్​కు మద్దతు ఇవ్వాలని అఖిలపక్ష నాయకులు కోరారు. ఆర్టీసీ సమ్మెకు అఖిలపక్షం నాయకులతో పాటు వ్యాపారస్తులు కూడా మద్దతుగా నిలిచారు.

బంద్​కు మద్దతునిచ్చిన వ్యాపారస్తులు

ABOUT THE AUTHOR

...view details