తెలంగాణ

telangana

ETV Bharat / state

రాహుల్, మోదీ విధానాలు నిరంకుశత్వానికి నిదర్శనం - రాహుల్, మోదీ విధానాలు నిరంకుశత్వానికి నిదర్శనం

భద్రాచలంలోని సీపీఐ కార్యాలయంలో లోక్​సభ ఎన్నికల ప్రచారంపై సమీక్ష జరిపారు వామపక్ష నేతలు. మహబూబాబాద్ లోక్​సభ స్థానానికి సీపీఎం, సీపీఐ ఉమ్మడి అభ్యర్థిగా కల్లూరి వెంకటేశ్వరావు పోటీ చేస్తున్నట్లు మాజీ ఎంపీ మిడియం బాబూరావు వెల్లడించారు.

రాహుల్, మోదీ విధానాలు నిరంకుశత్వానికి నిదర్శనం

By

Published : Mar 27, 2019, 4:46 PM IST

రాహుల్, మోదీ విధానాలు నిరంకుశత్వానికి నిదర్శనం
మహబూబాబాద్ లోక్​సభ సీపీఐ,సీపీఎం అభ్యర్థిగా భద్రాచలంకు చెందిన కల్లూరి వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నట్లు వామపక్షాల నేతలు స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీపీఐ కార్యాలయంలో లోక్​సభ ఎన్నికల ప్రచారంపై సమీక్ష నిర్వహించారు. మహబూబాబాద్ లోక్​సభ స్థానానికి సీపీఎం, సీపీఐ ఉమ్మడి అభ్యర్థిగా కల్లూరి వెంకటేశ్వరావు పోటీ చేస్తునట్లు మాజీ ఎంపీ మిడియం బాబూరావు వెల్లడించారు. రాహుల్, మోదీల విధానాలు నిరంకుశత్వాన్ని తలపిస్తున్నాయని... నిరుద్యోగులు పెరిగి, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయని మండిపడ్డారు.. తనను గెలిపిస్తే గిరిజనుల సమస్యలకోసం పోరాడుతాననికల్లూరి వెంకటేశ్వరావు స్పష్టం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details