భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని 39 మెగావాట్ల సోలార్ పవర్ ఎనర్జీ ప్రాజెక్ట్‌కు... అధికారులు టెస్ట్ రన్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా మొదటి విడతగా 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం పరీక్షలు నిర్వహించారు.
ఇల్లందులో 39 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుకు టెస్ట్‌రన్ - Bhadradri Kothagudem District Latest News
ఇల్లందులో 39 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుకు టెస్ట్‌రన్‌ను ప్రారంభించారు. మొదటి విడతగా 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి పరీక్షలు నిర్వహించారు. ఇల్లెందు పవర్‌హబ్‌గా మారుతోందని కేంద్రమంత్రి ప్రహ్లద్‌జోషి ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఇల్లందులో 39 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుకు టెస్ట్‌రన్
పూజా కార్యక్రమాలు చేసిన అనంతరం అధికారులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. సోలార్ విద్యుత్‌తో ఇల్లెందు పవర్‌హబ్‌గా మారుతోందని కేంద్రమంత్రి ప్రహ్లద్ జోషి ట్వీట్ చేశారు.