తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్మికులను పరామర్శించిన సబ్ కలెక్టర్ - Rtc strike news

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఆర్టీసీ డిపో ఎదుట నిరసన తెలుపుతూ.. ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. సంయుక్త పాలనాధికారి వారిని ఆసుపత్రిలో పరామర్శించారు.

కార్మికులను పరామర్శించిన జేసీ

By

Published : Nov 6, 2019, 9:15 PM IST


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డిపో ఎదుట ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నిరసన తెలుపుతూ.. అస్వస్థతకు గురైన ఇద్దరు కార్మికులను భద్రాచలం సబ్ కలెక్టర్ భావేశ్ మిశ్రా పరామర్శించారు. సమ్మెలో భాగంగా నరసింహారావు, రాంబాబు ధర్నా చేస్తుండగా.. అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. చికిత్స పొందుతున్న కార్మికులను జేసీ పరామర్శించి.. పండ్లు అందజేశారు. ప్రస్తుతం కార్మికులు కోలుకుంటున్నారు.

కార్మికులను పరామర్శించిన జేసీ

ABOUT THE AUTHOR

...view details