భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి బొగ్గు గనులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పాల్వంచలోని సీతారాంపట్నం సబ్‌స్టేషన్‌లో విద్యుత్ కేబుల్ తెగిపోవడం వల్ల తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచి సరఫరా నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఫలితంగా కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో, సింగరేణి గనుల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
సింగరేణి బొగ్గు గనులకు నిలిచిన విద్యుత్ సరఫరా - latest news on Standing power supply for Singareni coal mines
సీతారాంపట్నం సబ్‌స్టేషన్‌లో ఏర్పడిన అంతరాయం వల్ల కొత్తగూడెంలోని సింగరేణి బొగ్గు గనులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
![సింగరేణి బొగ్గు గనులకు నిలిచిన విద్యుత్ సరఫరా stopage power supply for Singareni coal mines](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6796745-1015-6796745-1586923604481.jpg)
సింగరేణి బొగ్గు గనులకు నిలిచిన విద్యుత్ సరఫరా