భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ తూము లక్ష్మీనరసింహ దాసు 229 జయంతిని వైభవంగా నిర్వహించారు. ఆలయం నుంచి ఆయన చిత్ర పటాన్ని మంగళ వాద్యాలతో ఊరేగించారు. విస్టా కాంప్లెక్స్ వద్ద ఉన్న నరసింహ దాసు విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి నరసింహ దాసు చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
వైభవంగా తూము లక్ష్మీనరసింహదాసు జయంతి - భద్రాచలంలో తూము లక్ష్మీనరసింహ దాసు జయంతి వేడుకలు
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ తూము లక్ష్మీ నరసింహదాసు 229వ జయంతిని ఘనంగా నిర్వహించారు.
వైభవంగా తూము లక్ష్మీనరసింహదాసు జయంతి