కార్తీక మాసం చివరి గురువారాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీ సాయిబాబా సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిపారు. స్వామిని రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. ఆలయంలో భక్తులు బాబాకు పాలాభిషేకం చేశారు.
సాయిబాబా సన్నిధిలో ప్రత్యేక కార్తీక పూజలు - special karthika pujalu at bhadrachalam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీ సాయిబాబా సన్నిధిలో కార్తీక మాస చివరి గురువారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సాయిబాబా సన్నిధిలో ప్రత్యేక కార్తీక పూజలు
TAGGED:
భద్రాచలంలో కార్తీక పూజలు