శాంతిస్తోన్న గోదారి: రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ - భద్రాచలం వద్ద గోదావరి తాజా వార్తలు
శాంతిస్తోన్న గోదారి: రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
10:04 August 23
శాంతిస్తోన్న గోదారి: రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి శాంతిస్తోంది. వర్షాలు తగ్గుముఖం పట్టడం వల్ల నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది. ఆదివారం గోదావరిలో సుమారు 9 అడుగుల మేర నీటి మట్టం తగ్గింది. ప్రస్తుత నీటి మట్టం 46.8 అడుగులకు చేరింది.
ఫలితంగా అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను ఉప సంహరించారు. రెండో ప్రమాద హెచ్చరికను మాత్రం కొనసాగిస్తున్నారు.
Last Updated : Aug 23, 2020, 12:40 PM IST