తెలంగాణ

telangana

ETV Bharat / state

నాయీ బ్రాహ్మణులకు శానిటైజర్ల పంపిణీ - నాయీ బ్రాహ్మణులకు శానిటైజర్లు పంపిణీ చేసిన ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్

నాయీ బ్రాహ్మణులకు శానిటైజర్లు పంపిణీ చేశారు. లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న వారికి ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్ వెంకటేశ్వర్లు చేయూతనిచ్చారు.

నాయీ బ్రాహ్మణులకు శానిటైజర్ల పంపిణీ

By

Published : May 9, 2020, 12:04 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రీన్​జోన్​లోకి వచ్చింది. ఆ జిల్లాలోని ఇల్లందులో నాయీ బ్రాహ్మణులు పనులు చేపట్టారు. ఈక్రమంలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచిస్తూ.. మున్సిపల్ ఛైర్మన్ వెంకటేశ్వర్లు వారికి శానిటైజర్లు పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details