భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఏళ్ల తరబడి పేరుకున్న వ్యర్థాలను తొలగించేందుకు ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. డ్రైనేజీల్లో పెరిగిన పిచ్చి మొక్కలు తొలగిస్తున్నారు.
పారిశుద్ధ్య పనులపై ఇల్లందు ప్రజాప్రతినిధుల దృష్టి - sanitation works in yellandu
. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ప్రజాప్రతినిధులు పారిశుద్ధ్యంపై దృష్టి సారించారు. ఏళ్ల తరబడి పేరుకున్న వ్యర్థాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Breaking News
ఎమ్మెల్యే హరిప్రియ, మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్నారు. పట్టణ ప్రగతి నుంచి ప్రజాప్రతినిధులు పారిశుద్ధ్య పనులపై దృష్టి సారించినా... ఏళ్ల తరబడి పేరుకున్న వ్యర్థాలు తొలగించడంలో ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు.