భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఈ నెల 9న సహస్ర కలశాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవానికి సంబంధించి ఈ రోజు అంకురార్పణ చేశారు. గోదావరి నది నుంచి తీర్థ బిందెను తీసుకొచ్చి హోమశాలలో అంకురార్పణ నిర్వహించారు. రేపు కలశ ఆవాహనం జరపనున్నారు.
రామయ్య సహస్ర కలశాభిషేక మహోత్సవానికి అంకురార్పణ - badrachalam ramaiah
భద్రాచలం రామయ్యకు సహస్ర కలశాభిషేక మహోత్సవానికి అంకురార్పణ చేశారు. ఈ నెల 9 నుంచి సహస్ర కలశాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు.
రామయ్య సహస్ర కలశాభిషేక మహోత్సవానికి అంకరార్పణ