తెలంగాణ

telangana

ETV Bharat / state

మణుగూరులో ఆర్టీసీ కార్మికుల ధర్నా - rtc workers protest in telangana

అక్రమ అరెస్టులతో ఆర్టీసీ కార్మికుల నిరసనకు అడ్డుకట్ట వేయలేరని మణుగూరు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ కృష్ణ అన్నారు. హైదరాబాద్​లో ఆర్టీసీ కార్మికులపై లాఠీఛార్జ్​ని నిరసిస్తూ మణుగూరు డిపో వద్ద ధర్నా నిర్వహించారు.

మణుగూరులో ఆర్టీసీ కార్మికుల ధర్నా

By

Published : Nov 9, 2019, 7:55 PM IST

హైదరాబాద్​లో మిలియన్ మార్చ్​లో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులు, ప్రజా సంఘాల నాయకుల అరెస్టులను నిరసిస్తూ మణుగూరు డిపో వద్ద ధర్నా నిర్వహించారు. కార్మికులు చేస్తున్న న్యాయ పోరాటాన్ని అణచివేసే విధానం మార్చుకోవాలని మణుగూరు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్​ కృష్ణ హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నుంచి పరోక్షంగా మద్దతు లభిస్తుందని అన్నారు.

మణుగూరులో ఆర్టీసీ కార్మికుల ధర్నా

ABOUT THE AUTHOR

...view details