రాష్ట్ర విభజనలో భద్రాచలంలోని 5 గ్రామపంచాయతీ ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడాన్ని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య వ్యతిరేకించారు. సోమవారం అఖిలపక్షాలుభద్రాచలంలోని వివిధ సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. భద్రాచలం నుంచి విడదీసి ఆంధ్రాలో కలిపిన ఐదు పంచాయతీలను మళ్లీ తెలంగాణలోకి కలపడానికి కృషి చేస్తామని నాయకులు అన్నారు. అన్ని సంఘాలు, రాజకీయ నాయకులు కలిసికట్టుగా కృషి చేసి ఈ ఐదు పంచాయతీలను తెలంగాణలో కలిసేలా చేయాలని నిర్ణయించారు.
ఆ గ్రామ పంచాయతీలను రాష్ట్రంలో కలిపేందుకు కృషి చేస్తాం - భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య
ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలిపేందుకు కృషి చేస్తామని అఖిలపక్ష నాయకులు అన్నారు. భద్రాచలంలో అన్ని పక్షాల నాయకులు రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.
అఖిలపక్ష నాయకులు