ప్రజలకు సేవ చేసేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని రోటరీ క్లబ్ రాష్ట్ర గవర్నర్ శివన్నారాయణ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పర్యటించారు. పట్టణంలో ఉన్న వివిధ పాఠశాలలకు బెంచీలు సీసీ కెమెరాలు పంపిణీ చేసేందుకు వచ్చామని చెప్పారు. సేవ చేసందుకు అందురూ ముందుకు రావాలని కోరారు.
భద్రాచలంలో పర్యటించిన రోటరీ క్లబ్ రాష్ట్ర గవర్నర్ - rotary club state governor in badrachalam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో రోటరీ క్లబ్ రాష్ట్ర గవర్నర్ శివన్నారాయణ పర్యటించారు. భద్రాచలంలోని పలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు వచ్చినట్లు తెలిపారు.
భద్రాచలంలో పర్యటించిన రోటరీ క్లబ్ రాష్ట్ర గవర్నర్