భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మోదుగులగూడెం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం, బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో కొల్లాపురానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు.
వేగంగా వచ్చి ఢీకొట్టిన బొలెరో...

యువకులు ఇల్లందు నుంచి ద్విచక్రవాహనంపై తమ స్వగ్రామం కొల్లాపురం వెళ్తుండగా కొత్తగూడెం నుంచి ఇల్లందు వస్తున్న బొలెరో వాహనం బలంగా ఢీకొట్టింది. అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా మరొకరు ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. మృతులను నవీన్, చీమల కిట్టుగా గుర్తించారు.