రెవెన్యూ వ్యవస్థను కాపాడాలని కోరుతూ... వీఆర్ఓ, వీఆర్ఏ ఐక్యకార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రెవెన్యూ వ్యవస్థలో భాగంగా... పంచాయతీరాజ్, వ్యవసాయశాఖలో విలీనం చేయాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సమగ్ర భూ సర్వే చేసి రికార్డులు ఆధునీకరించాలని, టైటిల్ గ్యారెంటీ చట్టం చేయాలని కోరారు. ఈ ఆందోళనకు సీఐటీయూ నాయకులు సంఘీభావం ప్రకటించారు.
మణుగూరు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా - revenue employees protest at manuguru
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఓ, వీఆర్ఏ ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
మణుగూరు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా