వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి వారు సోమవారం రంగనాథస్వామి అలంకారంలో దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తులను మంగళ వాద్యముల నడుమ చిత్రకూట మండపానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
భద్రాచలంలో వైభవంగా రాపత్తు ఉత్సవాలు - bhadradri temple news
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా రాపత్తు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం స్వామివారు రంగనాథస్వామి అలంకారంలో దర్శనమిచ్చారు.
భద్రాచలంలో వైభవంగా రాపత్తు ఉత్సవాలు
పట్టణ వాస్తవ్యులు డాక్టర్ ఎల్.ఎస్.కాంతారావు ఆధ్వర్యంలో సోమవారం రాపత్తు ఉత్సవం నిర్వహించారు.
ఇదీ చూడండి:ధరణితో సులువుగా నాలా అనుమతులు.. జోష్లో స్థిరాస్తి