తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా వేళ.. 'పునుకుల' కట్టుబాటు భేష్! - price board in palwancha general stores

తమ గ్రామంలోని ప్రతి కిరాణా దుకాణంలో విధిగా ధరల పట్టికను ప్రదర్శించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో నిర్ణయించారు.

price board is must for every general store in palwancha
కట్టుబాటు భేష్!

By

Published : May 2, 2020, 8:08 AM IST

తమ గ్రామంలోని ప్రతీ కిరాణా, ఇతర నిత్యావసర దుకాణాల్లో విధిగా ధరల పట్టికను ప్రదర్శించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని పునుకుల పంచాయతీ నిర్ణయించింది. శుక్రవారం ఆయా దుకాణాలను పాలకవర్గం తనిఖీ చేసింది. నిర్ణయం అమలు చేయని వారికి జరిమానా విధించారు.

ABOUT THE AUTHOR

...view details