భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన్యంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మల్లెపల్లికతోగు వద్ద మావోయిస్టులు తారసపడ్డారు. మణుగూరు అటవీ ప్రాంతంలో 500 మంది పోలీసులతో కూబింగ్ నిర్వహిస్తున్నారు. సామగ్రి వదిలి తప్పించుకున్న మావోల కోసం పోలీసులు 25 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం మల్లెపల్లితోగులో ఎదురు కాల్పులు - bhadradri kothagudem latest news
భద్రాద్రి కొత్తగూడెం మల్లెపల్లితోగులో ఎదురు కాల్పులు
11:04 July 15
మావోయిస్టుల కోసం కొనసాగుతున్న పోలీసుల కూంబింగ్
Last Updated : Jul 15, 2020, 11:35 AM IST