భద్రాద్రి కొత్తగూడెం వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 67.96 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నాలుగు గంటలకే పోలింగ్ ముగిసింది. అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించడం వల్ల పోలింగ్ ఆలస్యమైంది. అత్యధికంగా సత్తుపల్లి నియోజకవర్గంలో నమోదైతే అత్యల్పంగా ఖమ్మంలో నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. అధికారులు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు.
భద్రాద్రిలో పోలింగ్ ప్రశాంతం - భద్రాద్రిలో పోలింగ్ ప్రశాంతం
భద్రాద్రిలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం తగ్గింది. ఎండ తీవ్రత వల్ల ఓటర్లు ఓటింగ్‌కు ఆసక్తి చూపలేదు. మావోయిస్టు ప్రాంతాల్లో పోలీసులు అదనపు బలగాలతో భద్రత కల్పించారు. ఖమ్మంలో ఓటింగ్ సరళిపై మా ప్రతినిధి ప్రత్యక్షంగా అందిస్తున్న వివరాలు...
ప్రత్యక్ష ప్రసారం