తెలంగాణ

telangana

ETV Bharat / state

మొక్కలు నాటారు... రక్షణ మరిచారు..

హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. కానీ రక్షణ మాత్రం మరిచారు. జనాల తాకిడికి మొక్కలు నేల రాలుతున్న అధికారుల్లో చలనం లేదు.

మొక్కలు నాటారు... రక్షణ మరిచారు..
మొక్కలు నాటారు... రక్షణ మరిచారు..

By

Published : Feb 1, 2020, 8:02 PM IST

మొక్కలు నాటారు... రక్షణ మరిచారు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని జగదాంబ సెంటర్ నుంచి కరెంట్ ఆఫీస్ వరకు డివైడర్​ల మీద మొక్కలను అధికారులు ,సిబ్బంది ఏర్పాటు చేశారు. అయితే ఆ మొక్కల సంరక్షణకు ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయకపోవడం వల్ల వాహనాల తాకిడికి అవి రోడ్డుపై పడి పోతున్నాయి. నిత్యం ఈ మార్గంలో ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రయాణిస్తున్నా.. ట్రీ గార్డ్స్ త్వరితగతిన ఏర్పాటు చేయట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details