భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో నిర్వహించిన కచేరీని తాళ్లూరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంచాక్షరయ్య, అర్చకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో అల్లం రమాదేవి ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు 108 పాటలను నిర్విరామంగా కచేరీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు చేసేందుకు బొమ్మారెడ్డి శ్రీనివాస్‌రావు కార్యక్రమంలో పాల్గొన్నారు.
రామయ్య సన్నిధిలో 108 పాటల కచేరీ
భద్రాద్రి రాముడి సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర భాషా సంస్కృతి శాఖ కచేరీ కార్యక్రమం నిర్వహించింది. గాయని అల్లం రమాదేవి నిర్విరామంగా తొమ్మిదిగంటల పాటు 108 పాటలు కచేరీ చేశారు.
రామయ్య సన్నిధిలో నిర్విరామంగా 108 పాటల కచేరీ