భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ... తహసీల్దార్ మస్తాన్ రావు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. విలువైన ఓటు హక్కును యువత ఉపయోగించుకుని... భావి భారత నిర్మాణానికి కృషి చేయాలని తహసీల్దార్ కోరారు.
ఇల్లందులో ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం - Bhadradri Kottagudem district latest news
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ... తహసీల్దార్ మస్తాన్ రావు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.
![ఇల్లందులో ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం National Voter's Daycelebrated](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10370952-827-10370952-1611560191474.jpg)
ఇల్లందులో ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తహసీల్దార్ యువతకు సూచించారు.18ఏళ్లు నిండి... ఓటరు కార్డు లేనివారు దరఖాస్తు చేసుకోవాలని మస్తాన్ రావు తెలిపారు.
ఇదీ చదవండి:మన భవిష్యత్‌ను మనమే నిర్మించుకుందాం: కేటీఆర్