ములుగు ఎమ్మెల్యే సీతక్కభద్రాచలం సీతారామచంద్రమూర్తిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. అనంతరం ఆమె ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో శివాజీ శాలువాతో సత్కరించి సీతక్కకు స్వామివారి ప్రసాదాన్ని అందించారు.
భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న సీతక్క - telangana news
భద్రాద్రి రామయ్యను ములుగు ఎమ్మెల్యే సీతక్క దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాముల ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు శాలువాతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందించారు.
ములుగు ఎమ్మెల్యే సీతక్క