భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో బాలాజీ నగర్ పంచాయతిలో ముత్యాలమ్మ తల్లి విగ్రహ పున:ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే హరిప్రియ పాల్గొని.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఘనంగా ముత్యాలమ్మ తల్లి విగ్రహ పున: ప్రతిష్ఠ - muthyalamma temple
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో ముత్యాలమ్మ తల్లి విగ్రహ పున:ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఎమ్మెల్యే హరిప్రియ పాల్గొని అమ్మ వారిని దర్శించుకున్నారు.
ఘనంగా ముత్యాలమ్మ తల్లి విగ్రహ పున: ప్రతిష్ఠ
నియోజకవర్గ ప్రజలను చల్లగా చూడాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. విగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా భక్తులు బోనాలు సమర్పించి.. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఇదీ చదవండి:పాక్పై కుంబ్లే 'పది వికెట్ల రికార్డు'కు 22 ఏళ్లు