తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే హరిప్రియ - Mla Haripriya latest news

ఇల్లందులో వ్యవసాయ మార్కెట్​ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే హరిప్రియ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయఛైర్మన్ రాజేందర్, వ్యవసాయ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

MLA Haripriya opened a grain buying center  In illandhu Bhadradri district
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే హరిప్రియ

By

Published : Nov 6, 2020, 6:02 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో వ్యవసాయ మార్కెట్​ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే హరిప్రియ ప్రారంభించారు. రైతులు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని... దళారులను నమ్మకుండా మార్కెట్ యార్డులో ధాన్యం విక్రయించాలని ఎమ్మెల్యే హరిప్రియ సూచించారు. హమాలీల సమస్యను కొద్ది రోజుల్లో పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హరిప్రియ సూచించారు. మండలాల వారీగా ఐదు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే హరిప్రియ

ABOUT THE AUTHOR

...view details