భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 150 స్వయం సహాయక సంఘాలకు కోటి 50 లక్షల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాలకు కోటి 50 లక్షల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే