భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని మొండితోగులో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ దోమతెరలు పంపిణీ చేశారు. వచ్చే వర్షకాలంలో వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చి దోమల వ్యాప్తిని అరికట్టాలని తెలిపారు.
దోమతెరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే హరిప్రియ - Mosquitoes nets latest news
వచ్చే వర్షకాలంలో వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని మొండితోగులో దోమతెరలు పంపిణీ చేశారు.
దోమతెరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే హరిప్రియ