భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బేతంపూడిలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన భవనాన్ని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ప్రారంభించారు. ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య చేతుల మీదుగా రైతులకు రుణాలు అందజేశారు. అనంతరం టేకులపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఎమ్మెల్యే హరిప్రియ ప్రారంభించారు.
టేకులపల్లిలో సొసైటీ నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే హరిప్రియ - bhadradri district latest news
టేకులపల్లి మండలంల బేతంపూడిలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవనాన్ని జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్యతో కలిసి ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ప్రారంభించారు.
![టేకులపల్లిలో సొసైటీ నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే హరిప్రియ mla haripriya naik inaugurate dccb society bhavan at bhetan pudi tekulapally mandal bhadradri district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7845268-876-7845268-1593593964412.jpg)
టేకులపల్లిలో సొసైటీ నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే